కీర్తి శేషులైన శ్రీ చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి (1873-1956) గారిచే 1909లో మచిలిపట్టణంలో స్థాపించబడిన చల్లా వారి ప్రచురణ సంస్ధ స్మార్త, వైదిక, ధర్మశాస్త్ర,ప్రశ్నశాస్త్ర ,ముహూర్త , వ్రతకల్ప, జ్యోతిష, సిద్ధాంత గ్రంధములను అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి ముద్రించి విద్వత్ జనులకు అందుబాటులో ఉంచినది. వైదిక అభిమనులు దయచేసి అంతరించి పోతున్న మన సంస్కృతిని కాపాడమని మరియు మా ప్రయత్నాన్ని ప్రోత్సహించమని ఇందుమూలంగా కోరడమైనది.
మా క్యాటలాగ్ కావాల్సిన వారు, దయచేసి ఇమెయిల్ ద్వారా కాని మొబైల్/వాట్సాప్ ద్వారా కాని సంప్రదించగలరు. కోరిన వారికి కేటలాగ్ ఉచితముగ పంపగలము:
{cell.numbers 92 46 41 16 14
95 81 04 50 20
99 63 12 80 02
మా చిరునామా:
కృష్ణా ఏజెన్సీస్ (Sole Distributor)
ప్లాట్ నెం. 8, SBH కాలనీ, పటమట, విజయవాడ-520008
Address:
Krishna Agencies (Sole Distributor)
Plot No. 8, SBH Colony, Patamata, Vijayawada-520008
Email: challapublication1909@gmail.com
Phone: 95 810 450 20, 08672-226828
Whatsapp Instagram